పనులు తగ్గించేందుకు తీపించాను కొన్ని పళ్ళు
అవి తియించాక పెరిగాయి కొత్తవెన్నో పనులు
ఇలాగయిన తెలియ వచ్చింది పన్ను లొ దాగి వున్న ‘pun’లు