లీనమై నిలీనమై మెరిసింది ఓ చిన్ని తార
కమలమై స్వర్ణకమలమై పులకించింది ఆ నయన తార
మల్లెలై మరుమల్లెలై వికసించింది ఇ పరిమళ మాల
రాగమై అనురాగమై అలరించింది మా సరిగమల బాల
Birthday, Daughter, Kavitha, Telugu, Uncategorized